పల్లవి C G/B Am C/G F G C దుప్పి నీటి వాగు కొరకు ఆశించి నట్లుగా C G/B Am C/G F G C నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది చరనం Am F C నీవే నా బలము కేడేము F Am Dm E నీకే నా ఆత్మ నర్పింతున్ C G/B Am C/G F G C నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశ పడుచున్నది Slash Chords G/B --> X20003 C/G --> 332010