పల్లవి
D C D D G C D
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం
D G C D
శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2) ||ఇదిగో||
చరనం 1
D D7 G C D
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
D D7 G C D
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి (x2)
G Gmaj7 C D
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
G Gmaj7 C D
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం ||ఇదిగో||
చరనం 2
D D7 G C D
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
D D7 G C D
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు (x2)
G Gmaj7n C D
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
G Gmaj7 C D
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
చరనం 3
D D7 G C D
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
D D7 G C D
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు (x2)
G Gmaj7 C D
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
G Gmaj7 C D
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా ||ఇదిగో||
Strumming Pattern: D D U D U D D U D U
Like this:
Like Loading...
Related
God bless you brother…..your chords are really helpful to me
Thank you brother Sam, glad to know you are benefiting from the blog.
You should give PDF to all songs
Thanks for the feedback Daniel but, I am not able to provide the PDFs at this point because of the time constraint.