పల్లవి
Dm
ఓరన్నా ఓరన్నా
Gm C
యేసుకు సాటివేరే లేరన్నా లేరన్నా
Gm Dm
యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా
Gm Bb A Dm
యేసే ఆ దైవం చూడన్నా
చరనం 1
Dm Gm
చరిత్రలోనికి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
C Dm
పవిత్ర జీవం తెచ్చాడన్నా (తెచ్చాడన్నా)
Gm Dm Bb A Dm
అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2) ||ఓరన్నా||
చరనం 2
పరమును విడిచి వచ్చాడన్నా (వచ్చాడన్నా)
నరులలో నరుడై పుట్టాడన్నా (పుట్టాడన్నా)
పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్నా||
చరనం 3
సిలువలో ప్రాణం పెట్టాడన్నా (పెట్టాడన్నా)
మరణం గెలిచి లేచాడన్నా (లేచాడన్నా)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు - క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్నా||
చరనం 4
మహిమలు ఎన్నో చూపాడన్నా (చూపాడన్నా)
మార్గం తానే అన్నాడన్నా (అన్నాడన్నా)
మనిషిగ మారిన దేవుడేగా - మరణం పాపం తొలగించెను (2) ||ఓరన్నా||
Like this:
Like Loading...
Related