దేవ నీ నామం

The original recording is in the key of "E" but I play this in key of "D"

Intro: D G A D  (x2)

పల్లవి

D  G    A    D
దేవ నీ నామం - ఎంతో బలమైనది
D  G    A    D
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది      (x2)

చరనం 1

D     G    A     D
యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
D     G    A     D
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే    (x2)
D     G    A    D
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
D     G     A    D
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే     ||దేవ||

చరనం 2

 D   G    A    D
యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
D   G    A    D
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే      (x2)
D     G     A    D
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
D    G     A    D
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే     ||దేవ||

A    D
ఎంతో ఘనమైనది      (x2)

Click here to access the PDF version of the chords

Share your feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s